Sunday, April 8, 2012

అదన్నమాట ! ఏప్రిల్ 1-7

ఈ వారం అంతా మద్యం కుంభకోణం మీదే చర్చ . విజయనగరం లో తన వాళ్ళ మీద ఏసీబీ దాడులు ఎక్కువగా జరిపిస్తున్నారు అని అలిగిన బొత్స గారిని సముదాయించడానికి , ముఖ్యమంత్రి గారు సదరు ఆఫీసర్ ని బదిలీ చేసారు ! ఆ ఆఫీసర్ కి ప్రమోషన్ ఇచ్చి, వేరే చోటు కి పంపిచేసారు ! 

కాని ఏసీబీ వాళ్ళు మాత్రం ఈ తరుణం లో ఆఫీసర్ ని మార్చడం కష్టం అని చీఫ్ సెక్రటరీ కి నివేదిన్చుకున్నారు. అయిన సరే, ముఖ్యమంత్రి గారు ఆఫీసర్ వేల్లిపోవాల్సిందే అని చెప్పారు! ఆఫేసర్ మారిన, అక్రమ షాపుల పై దాడులు ఆగవు అని ఏసీబీ స్పష్టం చేసింది! 

ఇప్పుడు ఏమో షాపు వోనర్లు , మాకు ఏ తప్పు తెలియదు, అసలు వల్లనే పట్టుకోండి అని మొర పెట్టుకుంటున్నారు. అసలు వాళ్ళు అంటే, రాజకీయ నాయుక్లె మరి - వాళ్ళన్నిఎలా పట్టుకుంటారు లెండి! అదన్నమాట ! 

0 comments:

Post a Comment