Sunday, January 17, 2010

అదన్నమాట! : జనవరి 10-16

1. కిందటి వారం మీడియా లో జరిగిన అలజడి కి ఈ వారం ముగింపు పలికింది కోర్ట్. అరెస్ట్ చేసిన ఇద్దరు జర్నలిష్ట్లను బిల్ పైన విడుదల చేసారు. ఆ తరువాత వెంటనే మీడియా దృష్టి అంటా మళ్ళి తెలంగాణా మీదకు మళ్ళింది ! రెండు రోజులు ఏదో హడావడి చేసిన మీడియా ఒక్క సారి గా టాపిక్ ని మార్చేసి మళ్ళి షరా మామూలే అన్నట్టు వార్త కథనాలను కొనసాగించింది.

2. ఇది ఇలా ఉండగా, తెలంగాణా జేఏసీ రోజుకో ప్రకటన ఇస్తూనే ఉండి. ఈ సారి 28 లోపల ఏదో ఒక తేల్చాలని కేంద్రానికి హెచ్చరిక జారి చేసింది! వీళ్ళ బాధ ఏంటో, వీళ్ళు ఏంటో అసలు ఎవరికీ అర్ధం కాని పరిస్థితి వచేసింది! కాంగ్రెస్స్ పార్టీ అధిష్టానం ఏమో ఎంఎల్యే లను రాజీనామాలు ఉపసంహరించుకోమంది. జేఏసీ వాళ్ళు ఏమో అలా చేస్తే మేము ఉరుకోము అని హెచ్చరిస్తున్నారు, మధ్యలో మంద కృష్ణ మాదిగ మొన్న వచ్చి ఏదో కూతలు కుసారు. అసలు మంద కృష్ణ మాదిగ ని కూడా ఇంత సేరిఔస్ గా ఎందుకు తీసుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు ! ఏది అయితే ఏమి, పండగ మాత్రం బాగా ప్రశాంతం గా అయ్యింది. సామాన్య మనవడు ఉపిరి పీల్చుకున్నాడు.


3. ఇది ఇలా ఉండగా, కేసీఆర్ గారి కూతురు కవిత కి నోటి దూల ఆగక, జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శన ని అడ్డుకోమని పిలుపు ఇచ్చారు. ఇలాంటి పిలుపులతో విసిగెత్తిన జనం, ఈ సారి వాటిని భేఖాతరు చేసారు. ముందు సంకోచించినా, పోలీసు కూడా తరువాత కవిత మీద కేసులు పెట్టారు. ఇక మీదట నాకు తెలిసి ప్రజలు ఇంక ఈ హింస మార్గాన్ని అవలంబిస్తే నాయకుల్ని ప్రోత్సాహించే పరిస్థితి లేదు. అదీ తెలుసుకుని మసలుకుంటే చాలా ఉత్తమం గా ఉంటుంది ఇక మీదట.

0 comments:

Post a Comment