Sunday, September 11, 2011

అదన్నమాట! : సెప్టెంబర్ 4-10

ఈ వారం కూడా జగనన్న మీదే చర్చలు అన్ని ! జగన్ అన్న డిల్లి వెళ్ళరు అండి. అక్కడికి వెళ్లి - ఇంగ్లిష్ చానెల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చాలా స్పష్టం గా - బీజేపీ తో కలిసే ప్రసక్తి ఈ లేదు అని ఖచ్చితం గా చెప్పారు. 2014 లో అవసరం అయితే యుపీఏ సర్కారు కు మద్దత్తు ఇస్తాము అని కూడా చెప్పారు అండి !! ఈ వ్యాఖ్యలు చాల దూమారం లేపాయి.



రాష్ట్రం లో ఏమో ఇన్ని ప్రగల్భాలు పలికి ఇప్పుడు సేబేఐ కాసులు పెట్టగానే ఇలా ప్లేటు ఫిరయిస్తారు అని కల లో కూడా ఉహించలేదు ఇక్కడ మద్దతుదారులు ! ఇంతే కాకుండా, డిల్లి లో ఎవరిని పెడితే వారిని కలిసి, సేబేఐ దాడుల గురుంచి మొర పెట్టుకున్నారు అంట. ఆఖరికి లాలు ప్రసాద్ యాదవ్ దగ్గరికి కూడా వెళ్ళారు అంట! ప్రధాన మంత్రి ని కూడా కలిసారు అంట, కాని సి బీ ఐ విచారణ గురుంచి చర్చచించ లేదు అంట. రాష్ట్రం లో రైతుల సమస్య గురుంచి చర్చించారు అంట! ఈయన చెప్పడం, ప్రధాన మంత్రం వినడం - సరిపోయింది లే !



జగన్ అవినీతి చిట్టా ఒక్కొకటి గా బయటికి వస్తుంది. కాంగ్రెస్స్ వాళ్ళకి కూడా ఇక వైఎసార్ ని వెనకేసుకొని రావడం కష్టం అయ్యిపోతుంది ! ముందు ముందు చూడాలి, ఈ తమాషా ఎలా సాగుతుందో ! అదన్నమాట!

0 comments:

Post a Comment