Sunday, August 22, 2010

అదన్నమాట! : ఆగస్ట్ 15-21

ఈ వారం లో ఎప్పుడు టీవీ పెట్టినా, జగన్, జగన్, జగన్. ఇంకో వార్త అసలు లేదు. ఒక్క సాక్షి టీవీ లొఎ కాదు, ఇప్పుడు మిగతా చానెల్స్ కూడా మొదలుపెట్టాయి. కాకపోతే, సాక్షి జగన్ భజన్ చేస్తుంది, మిగతా చానెల్స్ జగన్ పేరు తో వార్తలు చెప్పుకుని, కాలం గడిపేస్తున్నాయి. హై కమాండ్ తిట్టింది అని, లేదు సంధి కి పిలిచింది అని, కాదు కాదు, జగన్ దిక్కరిస్తున్నాడు అని, అలా కాదు, ప్రజల స్పందన చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలే ఇలాగే చేస్తునారు అని ... అబ్బో ...ఇలా రోజుకో వార్త, పూటకో విశ్లేషణ తో పిచేకిన్చేసారు అండి బాబు ! ఇంతకి జగన్ గారు ఎటు తేల్చారు, హై కమాండ్ అంత కన్నా చెప్పదు ! ఇది ఇలా ఉండగా , రాజీవ్ గాంధి గారి జయంతి ని కాంగ్రెస్స్ పార్టి ఘనంగా జరుపుకుంది. ఎంత ఘనంగా అంటే, యైఎసార్ గారి ఫోటో కూడా అసలు ఎక్కడ కనిపించకుండా ! అదన్నమాట!

3 comments:

Anonymous said...

telugu lo kooda raastaaru ana maata :)

venkatesh katiki said...

me adanna maata chala bagundi... newz chnnls lo chupinchevi nayakalaki vantha padutunnayi kani meru crct ga everni vadili pettadam ledu ga

Sudhir said...

gtoosphere - :)

venkatesh - :) dhanyavadanalu :D.. naaku telugu lo kuda rayadam ishtam. kaani, google lo koncham slow untadi font uploading. aduke pedda pedda articles rayadaniki ibbandi gaa untundi! ippatiki ila raastu undaam anukuntunna, technology better ayye koddi speed kuda manaki easy untadi... appudu free flowing gaa better gaa raadam ani anukuntunna :)

mee feedback chala important, so please continue to visit and give frank feedback :)

- Sudhir

Post a Comment