రాష్ట్రం లో విస్తారంగా వర్షాలు కురుస్తునాయి. ఇప్పటి వరకు 25 % అధికంగా వర్షాలు పడినట్టు అంచనా. పలు వాగులు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, వంశధార, కృష్ణ - అన్ని నదులు జల కల సంతరించుకున్నాయి. జలాశయ ప్రాజెక్ట్లు అన్ని నీటి తో నిండిపోయాయి. ఇది ఇల ఆండగా, దిగువ ప్రాంతాల్లో ఉండే గ్రామాలు, పట్టణాలు వరద ఉదృతి కి గురుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ప్రభుత్వం కూడా నిత్యం పరిస్థితి ని సమీక్షిస్తూనే ఉంది.
రాష్ట్ర చరిత్ర లోనే తోలి సారిగా, రాష్ట్ర గవర్నర్ , ఒక విశ్వవిద్యాలయపు వైస్ చాన్సుల్లర్ ని బర్తరఫ్ చేసారు. శ్రీ కృష్ణ దేవ రాయ విస్వవిదలయం ఉపకులపతి ని గవర్నర్ గారు, అవినీతి ఆరోపణల కారణం చూపించి బర్తరఫ్ చెయ్యడం జరిగింది.
ఇది ఇలా ఉండగా , చంద్రబాబు నాయుడు గారు తిరుమల లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా తిరుపతి లో ధర్నా నిర్వహించారు. ఆ తరువాత తిరుమల కొండా పైకి కాలి నడక మీద వెళ్ళరు. అరవై ఎల్ల వయసు లో కూడా, ఆయన ఒక్క సారి కూడా ఆగకుండా, ఏడు కొండలు ఎక్కేసారు ! అదన్నమాట!

0 comments:
Post a Comment