Sunday, October 3, 2010

అదన్నమాట! : సెప్టెంబర్ 26 - అక్టోబర్ 2

ఈ వారం లో మొదటి మూడు రోజులు ఏమో మళ్ళి అదే సోది ... తెలంగాణా అంట, ఓదార్పు అంట ! అసలు ఈ ఓదార్పు యాత్ర ఏంటి అండి బాబు.... ఎంతకి తరగదు ! ఒక్కో జిల్లా కి ఒక నెల రోజులు పాటు ఒడార్స్తున్నారు జగనన్న గారు. దీనికి తోడు ఆ సాక్షి ఛానల్ ... ఎంత తక్కువ మాట్లిడితే అంత మంచిది ! ఇక పొతే మిగతా మూడు రోజులు అయోధ్య లో బాబ్రి మసీదు ఉన్న స్థలం రాముడు జన్మించిన స్థలమే అని అలహాబాద్ హై కోర్ట్ ఇచిన సంచలన తీర్పు ! ఆ మసీదు ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఒక భాగం హిందువులకి, ఇంకో భాగం సాధువులకి , మూడో భాగం ముస్లిం లకి ఇచ్చింది. దీని పై సుప్రీం కోర్ట్ ని ఆశ్రయిస్తాము అని గౌరవనేయులు శ్రీమాన్ ఒవైసీ గారు సెలవు ఇచ్చారు. ఈ తీర్పు తో ఆయినా అత్యంత బాధ చెందారు. ఎందుకు ఏమిటి అని అడగద్దు - అదంతే!

5 comments:

venkatesh said...

eppudu court lo vaayidalu sangathi vinadame kani teerpulu ivadam gurinchi vinaledu bt e wek lo 3 main issues ki teerpu icharu... sakshi tv ki desam emayipoyina desam lo janalu emayipoyina parledu jagan vodarpu yatra live telecoust chestunnama leda annade mukhyam... vodarpu ki antham 2014 elections...

Sudhir said...

@venkatesh Thanks for the comments :) 2014 elections lo Jagan anna odipoyaka,ayananu odarchdaniki prajalu oka yatra chepadataaru emo! ayina asalu 2014 varaku ee yatralu tattukovaali ani alochistuntene, body shake ayyiotundi!

btw, 3 main issues ki teerpu annaru... what are the other two? Looks like I missed them...

- Sudhir

venkatesh said...

allahabad laknow high court teerpu ivvochu ani supreme court teerpu ichinamdi... 2nd one is ayesha case satyam babu ki yavajjeeva karagara siksha,10yrs siksha and 1000rs jarimana(or 6 mnths jail)... jagan ni chusi alrdy strt chesaru kada telegana amara jevula vodarpu... chiru praja yatra... vallu yatralu cheyadame tappa prajalaki chesedemi vundadu...

Sudhir said...

ahh...missed the Satyam babu case. Also recollect that Ayesha's mother is not happy with the judgement. asalu champina vaadu veedu kaadu ani chala mandi cheptunaru ento. aa case kuda eppatiki oka kolliki raadu emo.

- Sudhir

venkatesh said...

ha high court veltharanta nd ayesha mthr satyam babu ki supprt chestanani cheptunnaru and public and suprt kuda vundi... inthavarku only scientific evidence base chesukoni teerpu ivaledanta(supreme court rule ala ivakudani) bt satyam babu ki teerpu iccharu... athanu dalithudu avadam valane case lo irikinchesarani dalitha sangam vallu tv la pi tega hadavidi... evero ranga manavadi pi aaropanalu chestunnaru bt enduku emiti anna vishayam telyadu...

Post a Comment