Monday, February 22, 2010

అదన్నమాట! : ఫిబ్రవరి 14-20

1. ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారి రాజీనామా ని లోక్ సభ స్పెఅకేర్ తిరస్కరించారు అంట ! రూల్స్ ప్రకారం రాయాల్సిన రీతి లో మన నాయకుడు రాయలేదు అంట! ఇంత కన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకేమైనా ఉంటుందా అండి?? ఈయన గారు ఇప్పటికే ఒక లక్ష సార్లు రాజీనామా చేసారు, ఆయినా సరే పద్దతి ప్రకారం చెయ్యకపోవడం అనేది సిగ్గు చేటు. అందుకే ఆయనకి ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు అని బిరుదు ఇచి మరి సత్కరిస్తునాను :)

2. "ఉస్మానియా లో పరిస్థితి ఉద్రిక్తం " అనే హెడ్లైన్ చూసి చూసి విసుగు వస్తుంది. ఇంక ఏమి జరగక ముందే వార్త చానల్స్ ఇలా రాసేస్తునాయి. రెండు రోజులకి ఒక సారి ఇలాంటి హడ్లిన్ ఇవ్వకపోతే చాలా మందికి నిద్ర పట్టదు ఏమో. పోలిసీలు మాత్రం ఎంత అని ఓపిక పడతారు అండి ? మాట్లాడితే ఏదో ఒక సమావేశం అంటారు. అసెంబ్లీ ని ముట్టడి చేస్తాం అంటారు. పోలిసీలు నిద్ర పోవాల అండి వీళ్ళు ముట్టడి చేస్తుంటే? ఎవరో యాదయ్య అంట ... ఎం సాదించాడు అండి ఆత్మా హత్య చేసుకుని ? అసలు ఇది పద్దతెన? మళ్ళి ఉస్మానియా లో ఉన్న విద్యార్థులు చెలరేగిపోరు అని గ్యారంటీ ఎంటండి ? క్రిందటి వారం కూడా ఇంతే... కాని ఆ రోజు నిజంగానే పోలిసీలు పెట్రేగిపోయారు. మీడియా వలలన్నీ రక్షణ కవచమ లాగ కూడా వాడుకునారు అంట. అదీ కూడా సిగ్గు చేతే ? కాని ఇలా విద్యార్థులు పేరు చెప్పి ఉస్మానియా లో జరుగుతున్న అరచాకలకి అంతం పలికే సమయం వచ్చింది. ఆత్మా హత్యలు చేసుకుని సాదించేది ఏమి లేదు.

3. ఇది ఇలా ఉండగా, అంకెల గారేడి తో ఉన్న లక్ష రూపాయల బడ్జట్ ని ముఖ్యమంత్రి రోశయ్య గారు ప్రవేశపెట్టారు. టి ఆర్ ఎస్ పార్టి ఎమఎలఎల రాజీనామాలను స్పెఅకేర్ గారు ఆమోదించారు. వారు లేని సభ కొంచం సజావు గా సాగిపోతుంది ఇప్పుడు ! కాంగ్రెస్స్ ఎమ్యెల్యేలు ఎవ్వరు రాజీనామాలు చెయ్యలేదు. తెదేపా వారు రాజీనామాలు రాసారు. ఆ పాత్రలని జేఏసీ కి చెందినా కొదందారం కి ఇచ్చారు. వాటితో అయన ఏమి చేసుకుంటాడు అండి? ఏంటో వీళ్ళ తీరు తెన్నూ .. ఎప్పటికి ఎవ్వడికి అర్ధం కాదు ! అడనమాట!

0 comments:

Post a Comment