Sunday, September 12, 2010

అదన్నమాట! : సెప్టంబర్ 5-11

చూసే ప్రేక్షకులకు జగనన్న ఓదార్పు యాత్ర నుంచి కొంచం ఓదార్పు కావలి అండి !! రోజు అదే సోది .... భరించ లేకపోతున్నాం. ఇది ఇలా ఉండగా ... శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు నటించిన పులి సినిమా విడుదల అయ్యింది. నిజ జీవితం లో అవకాశం వచ్చిన , మార్పు తెలకపోయాడు అని తెలిసి, మళ్ళి సినిమాల్లో ప్రజలకి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఎవరు చూస్తాడు లెండి ! అయితే, సినిమా టైటిల్ లో కొమరం అనే పేరు పెట్టడం పై , తెలంగాణా వాదులు అభ్యంతరం తెలిపారు ! ఎందుకు అంటే, కొమరం భీమ లాంటి గొప్ప వ్యక్తీ ని కించపరిచినట్టు వాళ్ళకి అనిపించింది అంట ! అదన్నమాట!

1 comments:

venkatesh said...

anduke two daz janalaki rest ichadu... ika puli vishayaki vaste ala behave cheste nirmathalu mvys ki ah names pettukoleru...

Post a Comment