ఈ వారం లికర్ డాన్ బొత్స సత్యనారాయణ గారి బండారాన్ని ఈనాడు బట్ట బయలు చేసింది. విజయనగరం లో ఉన్న 12 మద్యం షాపులు లో 11 బొత్స దగ్గర పనిచేస్తున్న వాళ్ళవే. అందరికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి - అంటే పేద వాళ్ళు అన్నమాట! కింద చుడండి. అయితే మన బొత్స గారు ఏమని సెలవు ఇచ్చారో తెలుసా? ఈ కష్టాలు ఆయనికి జూన్ వరకు తప్పవు అంట - అప్పుడు జరిగే కొత్త వేలంపాటు లో అయన సహచారాలు ఎవ్వరు పాత పదారు అంట!! ఇప్పుడు మాత్రం కోట్లు కర్చుపెట్టుకుని, లాబాలు ఆర్జించాడు - దాని గురుంచి మనం ఏమి మాట్లాడకూడదు అంట! అదన్నమాట!
2 comments:
http://www.blogpedia11.blogspot.in/2012/03/decoding-up-polls-verdict.html
mr botsa gave a statement on 10th march that he never said he will stop his business or his share in business.....
Post a Comment