Sunday, January 16, 2011

అదన్నమాట! : జనవరి 9-15

రాష్ట్ర గవర్నర్ గారు సోనియా గాంధి ని కలిసి రాష్ట్ర పరిస్థితి ని వివరించారు అంట ! అసలు ఏ అధికార స్థాయి లో సోనియా గారు గవర్నర్ ని పిలిచారు? ఒక రాజ్యంగా పదవి లో ఉన్న గవర్నర్ , ఏ హొదా లేని సోనియా గాంధి ని కలిసి రాష్ట్ర పరిస్థితుల్ని వివరించాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు మీడియా ఈ విషయం మీద గట్టిగ ప్రశ్నించట లేదు? విపక్షాలు ఈ గవర్నర్ ని వెనక్కి పిలవాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ని నేను కూడా సమర్ధిస్తున్న - సోనియా గాంధి గారి విచక్షణ అధికారాల్ని గట్టిగ ప్రస్నిచే సమయం ఎప్పుడు వస్తుందో ఏమిటో ?

1 comments:

venkatesh said...

e question ippudu kadandi rastra mukya matrulni aavidaku istam vachinattu nachinappudu marchinappudu adagali.. kani mana MLA,MPlu prajalu daya valana chatta sabhalalo kurchunnattu feel avadam ledu antha madam daya annattu feel avutunnaru MLA ,MP lu chethakani vallala vunnannallu aavida adikaram konasagutune vuntundanamata..

Post a Comment