Sunday, July 3, 2011

అదన్నమాట! : జూన్ 26 - జూలై 2

ఈ మధ్య నాటకీయత కరువు అయ్యింది అని భావించిన తెలంగాణా కాంగ్రెస్స్ నేతలు, కొత్త నాటకం కి తెర తీసారు. అందరు కలిసి రాజీనామా చేస్తారు అంట రేపు. అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడానికి అంట. తోక్కేం కాదు. ఈ రాజీనామా ని ఎలాగ అంగీకరించారు. ఇంకెందుకు చేసి? దీనికి తోడు ఘులం నబి ఆజాద్ గారు ఏదో సెలవు ఇచ్చారు .... ఇది జాతీయ సమస్య అంట. ఒక రాష్ట్రం ని విభజించాలి అంటే చాల విషయాలు గ్రహించాలి అంట. మేరి ఈ తెలివి అసలు నిర్ణయం తీసుకునప్పుడు ఏమి అయ్యిందో మరి? అసలు సోనియా గాంధి గారి ఎక్కడ ఉన్నారు అండి?? ఎవరు అడగరే ?

0 comments:

Post a Comment