"సాంస్కృతిక విషాదం" అని ఈనాడు అద్భుతం గా వర్ణించింది. "మిలియన్ మార్చ్" అంటూ తెలంగాణా ఐ కా సా వాళ్ళు ఒక కార్యక్రమం చేపట్టారు . పది లక్షల మంది హైదరాబాద్ వైపు వస్తారు అని ప్రగల్భాలు పలికారు. మార్చి 10 నాడు ఇలా చేస్తాం అని ప్రకటించారు. అయితే, రాష్ట్రం లో ఇప్పుడు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్ధులు, తల్లి తండ్రులు, కాలేజి యాజమాన్యాలు , ప్రభుత్వం - అందరు ఈ "మిలియన్ మార్చ్" ని వాయద వేసుకోమని విగ్యప్తి చేస్తే, అదీ ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు, కోందండ రామ్ గారు వచ్చి, మార్చ్ కొనసాగుతుంది, కాని మధ్యానం పూట ఉంటుంది, పొద్దున్న కాదు అంట !
అసలు ఈ కోదండ రామ్ నుంచి ప్రొఫెస్సర్ హోదా వెనక్కి తీసుకోవాలి అండి. విద్యార్ధుల భవిష్యత్ తో ఏ ప్రొఫెస్సర్ ఆడుకుంటాడు అండి ? కళంకం ఈ మనిషి అసలు.
సరే విషయానికి వద్దాం. ఈ మిల్లియన్ మార్చ్ కి పోలీసులు అనుమతి తీసుకోనందున, పోలీసులు దీనిని అడ్డుకుంటాం అని ప్రకటించారు. చాల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. కాని అవి సరిపోలేదు. లక్షలలో కాకపోయినా, వేలల్లో జనాలు టాంక్ బండ్ మీదకి వచ్చారు. కేసీఆర్ కూడా వచ్చారు. తెలంగాణా ని శాంతియుతంగా సాధించుకుంటాం అని అక్కడ ఉన్న వల్ల చేత ప్రమాణం కూడా చేయించారు అంట. అదీ జరిగిన కాసేపటికి జనం విర్ర వీగిపోయారు.
టాంక్ బండ్ మీద ఎన్ టీ రామ రావు గారు 33 విగ్రాహాలు ప్రతిష్టించారు. వివిధ రంగాలలో మన తెలుగు జాతి కి విశిష్ట సేవలు అందించిన వారి విగ్రహాలు అవి. అందులో 17 విగ్రహాలని ఈ తెలంగాణా దుండగులు నాశనం చేసేసారు. అసలు వీళ్ళ తెలంగాణా పోరు కి ఈ మహానీయలు కి ఎం సంబంధం ఉంది అండి? ఏది కనిపిస్తే అదీ నాశనం చేసేయడమే న? కూల్చేసిన విగ్రహాల ఫోటోలు కింద ఉన్నాయి, చుడండి. మన చరిత్ర ని, మన కళాకారులని, మన రాజులని, మన ఇంగానీరులని మనం కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారు అండి? ఇంతా జరిగాక కూడా ఆ కోదండరాం గాడు వచ్చి, ఈ మార్చ్ విజయవంతమైంది అని ఎలా చెప్తాడు అండి? కనీసం జరిగిన విషాదాన్ని ఖండిచాలి కదా? ఏది జరగనట్టే వ్యవహరిస్తే ఎలా?? తెలంగాణా పేరు చెప్పి ఏది పడితే అదీ చేసేయడమేన? విధ్వంసాన్ని, అరాచకాన్ని కూడా కనీసం ఖండిచాలేనంత దుస్థితిలో ఉన్నామా మనం? ఇంత దౌర్భాగ్యం అసలు మనకి ఎందుకు పట్టింది ? ఈ విషయం మీద క్షుణంగా ఆలోచించాల్సిన సమయం ఇదే. రాజకీయ సమస్య, చెయ్యి దాటి పోయింది. ఈ సమస్య ని తీర్చే నాధుడే లేదు మనకి. అదీ మన దరిద్రం.

.
1 comments:
chAlaa bagundhi
Post a Comment