Monday, January 21, 2013

అదే మాయ, అదే మాధుర్యం


"గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రన ఎందువలన" - సప్తపది సినిమా లోని ఈ పాట జానకి గారు పాడి దాదాపు 30 ఏళ్ళు కావొస్తుంది. చిన్న పిల్లల గొంతుకి జానకి గారి గొంతు మాత్రమె సరిపోయేది ఆ రోజుల్లో.

మొన్న శనివారం నాడు "మా మ్యూసిక్" అవార్డ్స్ కార్యక్రమానికి మేము వెళ్ళాము. జానకి గారికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు ఈ కార్యక్రమం లో. దాదాపు 30 ఏళ్ల తరువాత కూడా గొంతు లోని అదే మాయ, మాధుర్యాన్ని వినిపిస్తూ, జానకి గారు చిన్న పిల్లాడి గొంతు లో మల్లి ఇదే పాట  పాడి వినిపించారు. ఒక్క సారి గా సభ  మొత్తం ఈలలు, కరతాలధ్వనులతో  తో మారు మొగిపోయింది. నాలుగు గంటల పాటు జరిగిన కార్యక్రమం లో ఏ ఒక్క సారి కూడా సభ మొత్తం ఒకే సారి ఇంత పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టలేదు!

మా అదృష్టం అంతటితో ఆగలేదు. సభ కు విచ్చేసిన వారి కోరికను మన్నిస్తూ, జానకి గారు "మౌనమేలనోయి" పాడారు. సభికుల పులకరింత చూదాల్సిందే తప్ప, చెప్పలేము ! ఒక్క సారిగా అందరు లేచి మరి చప్పట్లు, ఈలలు !

మా అదృష్టం అంతటి తోనూ  ఆగలేదు. జయసుధ గారు మాట్లాడుతూ, "సిరిమల్లె పువ్వల్లె నవ్వు" పాత కి జానకి గారు నవ్వింత అందంగా తను నటించలేక పోయాను అని చెప్పారు. తరువాత జానకి గారు మాట్లాడుతూ, అప్పటికి ఇప్పటికి జయసుధ సిరిమల్లె పువ్వల్లె ఉంది అంటూ కితాబు ఇచ్చారు. ఒక్క సారి నవ్వు అని జయసుధ ని అడిగారు. జయసుధ గారు "మీరు నవ్వండి, నేను నట్టిస్తాను " అని చెప్పారు -జానకి గారు  ఆ పాట లో నవ్వినట్టే నవ్వేసారు ! సభికులు ఇంత కన్నా ఎక్కువ ఏమి ఆడగలరు చెప్పండి!

ఇంకా కొంచం సేపు ఈ సన్మానం కొనసాగి ఉంటె బాగుండు అని అనిపించింది. ఇంకా కొంచెం సేపు ముందే మొదలు పెట్టి ఉంటె బాగుండేది.

కాని,  అరగంట పాటు "ఐటెం" సాంగ్స్ కోసం కేటాయించారు :( . బుర్ర వేడెక్కిపోయింది  అసలు - అర్ధం పర్ధం లేని బాష, అంత కన్నా అంతుపట్టని , చెవులు మీద భారం వేసే "బీట్స్"! ఎప్పుడు ఎప్పుడు అయ్యిపోతుందా అని వేచి చూస్తూనే ఉన్నాం ! ఈ అరగంట మోత అయ్యిన తరువాత చెవులకి వినసొంపు గా ఉండే జానకి గారు పాటలని పాడి వినిపించారు, ఈ తరం గాయని మణులు. హమయ్య అనుకుంటున్నా తరుణం లో , సమయాభావం వాళ్ళ ఆ పాటల్ని ఆపేసి సన్మాన కార్యక్రమం మొదలు పెట్టారు!

ఈ కార్యక్రమం లో మేము ఆస్వాదించిన మరో ఘట్టం - చిత్ర గారు 6-7 పాటలు పాడారు. ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలి అని చిత్ర గారిని చూసే నేర్చుకోవాలి. ఆవిడ మాటల్లో లోని నిజాయితి బహుశా ఇంకా ఎవ్వరిలో ఉండదు ఏమో. జానకి గారికి సన్మానం జరుగుతున్నప్పుడు కూడా ఆవిడా అందరికంటే వెనకాలే నించున్నారు! "నాకు అమ్మ లేదు, జానకి గారే నాకు అమ్మ" అని ఆమె జానికి గారి పక్కనే కుర్చుని చెప్పారు! చిత్ర గారు పాడుతునంత సేపు సభికులు పరవసిన్చిపోయారు! ఇంత కన్నా ఇంకేం కావాలి అంది ఒక సంగీత కార్యక్రమ నుంచి :)

పండిట్ జనార్ధన్ అని ఒక సితార్ కళాకారుడు ఒకళ్ళు ఉన్నారు అని నాకు ఆ రోజే తెలిసింది. నేను ఎంతో ఇష్టం గ వినే ఘంటసాల భగవద్గిత కి సితార్ ఆయనే వాయించారు అని తెలుసుకుని మురిసిపోయాను ! కార్యక్రమం లో సితార్ కళాకారులు అందరు, ఆయనకీ ఇచ్చిన మర్యాద అపూర్వం ! కాకపోతే అయన పక్కన ఒక్క సినిమా తీసిన గబ్బరి సింగ్ డైరెక్టర్ కూర్చోవడమే నాకు ఇబ్బంది అనిపించింది!

మొదట్లో కోటి గారు కొన్ని పాటలు పాడారు - "ఈ పేట కి నేనే మేస్త్రి" లాంటి "మాస్" పాటలు పాడారు - ఈ మధ్య వచ్చే "ఐటెం" సాంగ్స్ కంటే ఎంతో వినసొంపు గా ఉన్నాయి అలనాటి "మాస్" పాటలు!  మొత్తానికి ఆ రోజు సాయంత్రం చాల ఆస్వాదించాం - ఆ అరగంట "ఐటెం" సాంగ్స్ లేకుండా ఉంటె, జానకి గారి సన్మానం ఇంకా బాగుండేది ఏమో :)

చివరిగా ఒక మాట. ఒక కార్యక్రమం ని నిర్వహించాలి అంటే,  సుమ ని ఎవ్వరు దాటలేరు. పక్కన ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆమె తో సరి తూగరు .

  

7 comments:

Sandesh said...

Government of India should honor such a personage!

Anonymous said...

http://startaidea.us/blogs/viewstory/126618
http://klicktiteent.com/jcow/blogs/viewstory/75119
http://www.iligancity.ph/community/index.php?p=blogs/viewstory/150926
http://beniganj.com/fb/blogs/viewstory/64937
http://tahirdhaman.com/blogs/viewstory/478641
http://yuvarlakyuva.com/blogs/viewstory/426476
http://www.totally-android.com/blogs/post/371
http://www.wagjournal.com/blogs/post/79193
http://elgg.pplsnet.com/blog/view/19849/paleo-diet-recipes
http://wonganyar.16mb.com/index.php?p=blogs/viewstory/16737
http://reinkarnationkarawang.com/blogs/viewstory/128226
http://ryoucrazy.com/index.php?p=blogs/viewstory/36696
http://pjeshka.com/index.php?p=blogs/viewstory/2344620
http://meridianamagazine.org/ang/blogs/post/58851
http://brett0812smith.livejournal.com/954.html
http://paleodietrecipes123.blogspot.in/
https://sites.google.com/site/paleodietrecipes24/
http://paleodietrecipes123.orbs.com/paleo+diet+recipes24?highlight=true
http://www.otmax.com/e/blog/view/139509/paleo-diet-recipes
http://www.relatedstudy.com/blog/view/266991/paleo-diet-recipes
http://socialnetwork.stock-options-picks.com/blogs/viewstory/86818
http://www.social-net.osk-host.cz/index.php?p=blogs/viewstory/35461
http://social.km-host.cz/index.php?p=blogs/viewstory/10790
http://tkj-smk7garut.comule.com/index.php?p=blogs/viewstory/52403
http://x5.site90.net/index.php?p=blogs/viewstory/19941
http://ww.vbc6.com/index.php?p=blogs/viewstory/18158

Anonymous said...

http://rethinkhaiti.juno7.com/blogs/viewstory/97238
http://pearlx.comule.com/index.php?p=blogs/viewstory/15669
http://pancasukma.net63.net/index.php?p=blogs/viewstory/11859
http://member.bursabajubola.com/index.php?p=blogs/viewstory/5934
http://ichbindoofnetwork.traum-blog.com/blogs/viewstory/19250
http://kds.host56.com/index.php?p=blogs/viewstory/17771
http://jobs.a-i-m.net/index.php?p=blogs/viewstory/182270

Anonymous said...

http://issi.webatu.com/index.php?p=blogs/viewstory/7706
http://friends.seohost.eu/blogs/viewstory/255334
http://dnetwork.digitalplus.ca/blogs/viewstory/70447
http://in-bis.com/blog/view/53479/paleo-diet-recipes
http://weeestar.com/home/blogs/viewstory/113668
http://ciberclub.rotary4690.org/blogs/viewstory/477150
http://aeknabaranetwork.16mb.com/index.php?p=blogs/viewstory/3068
http://mycityupdate.com/Hudsonholding/blogs/viewstory/111951
http://community.froghosting-group.co.uk/blogs/viewstory/542321
http://www.ligadepadres.cl/index.php?p=blogs/viewstory/72104
http://merlinsnetwork.bz/index.php?p=blogs/viewstory/70967
http://marketing-craigslist-facebook-twitter-youtube-ebay.info/blogs/viewstory/144629
http://hy5.biz/blogs/viewstory/270844
http://kodurat.com/jcow/blogs/viewstory/27794
http://ericrhansen.org/minecraft/blogs/post/31174
http://fans-sportal.com/blogs/post/7453
http://kangowork.org/jcow/blogs/viewstory/500812
http://panamagreenminds.com/jcow/blogs/viewstory/106870
http://welovepmclub.com/jcow/blogs/viewstory/54072
http://tradelinkmedianetwork.com/jcow/blogs/viewstory/87788
http://myhomecarers.my/jcow/blogs/viewstory/48823

http://asagicigil.com/jcow/index.php?p=blogs/viewstory/241142
http://zenla.comuf.com/index.php?p=blogs/viewstory/135447

Anonymous said...

A few couple of solutions to download free video online but prior to I discuss the several ways, it is significant to only obtain copyright free as well as piracy free online movies. There are many online movie obtain sites that means that you can download free video online but are illegal and you also could violate copyright laws and piracy legislation.Download No Place On Earth Full Movie Download fo free get this now.

Anonymous said...

Free Movies Online for free on your PC and Laptops.Get the best quality video and resolution on the quality of the movie,

Anonymous said...

want to see movie of your choice go and do visit http://movie72.com/escape-from-planet-earth-movie/ to get movies of our choice.

Post a Comment