Sunday, November 7, 2010

అదన్నమాట!: అక్టోబర్ 31 - నవంబర్ 5

1969 - 1970 అప్పుడు ఎలా ఉందొ తెలిదు కాని, ఈ సారి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరిగిన వాతారణం చూస్తుంటే, ముందు ఎప్పుడు ఇంత వ్యతిరేకత తో జరిగి ఉండవు అని అనిపించింది ! శ్రీమాన్ కేసీఆర్ గారు అయితే, విషం కక్కుతూనే ఉన్నారు. ఉస్మానియా విద్యార్ధులు, మేమేం తక్కువ తినలేదు అని విధ్వంసం కి దిగారు. వరంగల్ లో ఏకంగా తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంట! ఎందరో మహానుభావులు కృషి చేస్తే, ఒక రాష్ట్రం గా మనం అవతరించాము. కలిసి ఉన్ననాల్లు ఆయినా, సరిగ్గా వ్యవహరించి, వాళ్ళ కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించచ్చు కద? కాని, ఇలాంటి మంచి ఆలోచనలు ఇలాంటి చెత్త నాయకులకి ఎలా వస్తాయి లెండి ! వచ్చే ఏడాది నవంబర్ 1st ఎలా ఉంటుందో, ఏమిటో..

0 comments:

Post a Comment