Monday, September 6, 2010

అదన్నమాట! :ఆగస్ట్ 29 - సెప్టెంబర్ 4

ఆంద్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ వారం గ్రూప్ 1 ప్రేలిమినరి పరీక్ష నిర్వహించ తలపెట్టింది. దీనికి తెలంగాణా వాదులు ససేమిరా అన్నారు. రక్తం పారుతుంది అని హెచ్చరించారు. తెలంగాణా అలలకి 42 % రిసర్వేషణ్ కలిపిస్తే కాని పరీక్షని జరగనివ్వం అని ప్రతినలు పూనారు. కొంత మంది విద్యార్ధులు నిరాహార దీక్ష కూడా చేసారు. కాని ప్రభుత్వం దిగి రాలేదు. ఎత్తి పరిస్థితుల్లోను పరీక్ష నిలిపేది లేదు అని తేల్చి చెప్పింది. సాక్షాతూ మన అత్యుతమ హొం మంత్రి గారు కూడా పరీక్షని వాయద వెయ్యమని సూచించిన ముఖ్య మంత్రి ఒప్పుకోలేదు. ఎట్టకేలకు పరీక్ష ప్రసాంతంగా ముగిసింది. ఈ రాద్దాంతం వల్ల, ఎపిపిఎస్సీ లో అసలు లోపాల మీద జరగవలసిన చర్చ పక్క తోవ పట్టింది. అసలు రెండు మూడేళ్ళ కి ఒక సారి పర్రేక్ష పెట్టడం ఏమిటి అండి ? ప్రతి ఏడాది ఎందుకు పెట్టలేకపోతుంది పరీక్ష? ఇంత అసమర్ధంగా నడిపిస్తున్న ఆ బోర్డ్ ని ఎందుకు తొలగించటం లేదు ? బాహాటంగానే బోర్డ్ మెంబర్లు తిట్టుకున్నారే , ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ?

ఇక పొతే, జగన్ గారి ఓదార్పు యాత్ర ని తట్టుకోవడానికి కాంగ్రెస్స్ పార్టీ కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ప్రతి జిల్లా కేంద్రానికి ఆయ కుటుంబ సభ్యుల్ని పిలిపించి, లక్ష రూపాయలు అండ చేయ్యమై జిల్లా ఇంచార్జీలకు చెప్పింది ! అదన్నమాట !

1 comments:

venkatesh said...

telangana mttr marchipokunda vundataniki vallaki edo oka issue kavali xam dorikindi use chesukonnaru... vallaki lopalu avasaram ledu valla rajakeeya abhivruddi kosam panikoche lopalani matrame pattinchukuntaru.. edo oka party appsc lo lopalanu eththi chupithe migatha parties kuda tandana thana antayi...

Post a Comment