Monday, September 20, 2010

అదన్నమాట!: సెప్టంబర్ 12-18

తెలంగాణా హై కోర్ట్ లాయర్లు , ఈ వారం, వాళ్ళకి కోర్ట్ లో 42 % వాటా కావాలి అని అరాచకానికి పాలుపడ్డారు. కోర్ట్ ని నాలుగు రోజుల పాటు సాగినివ్వలేదు. సచ్చిపోతాము అని బెదిరించారు. కిరోసిన్ పోసుకున్నారు మీద. ఒక జడ్జి గారిని అవమానించారు. అయన ఏకంగా రాజీనామా చేసారు. కొంత మంది ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసారు ఒక అయిదు రోజుల పాటు ! అసలు ఈ విధ్వంసం చూసి చూసి చిరాకు వస్తుంది. ఎప్పటికి ఆగుతుందో ? అసలు ఆగుతుందో లేదో? ఏమి తెలియని దుస్థితి లో రాష్ట్రం ఉండి అని చెప్పుకోవడం ఏ మాత్రం అతి సయోక్తి కాదు !

ఇది ఇలా ఉండగా, ఈనాడు పత్రిక, జగన్ మోహన్ రెడ్డి మీద కొత్త అభాన్దాలు వేసింది. దానికి సమాధానం గా సాక్షి రామోజీ రావు మీద పాత అభాన్దల్నే మోపింది. జనం చదివారు, కాసేపు నవ్వుకున్నారు. పేపర్ ని పక్కన పెట్టారు ! అదన్నమాట!

2 comments:

Arun said...

KCR demands Telangana's justified share in Jails!

Arun said...

Ctrl+Alt+Del for Brand Cyberabad?

Post a Comment