Sunday, September 26, 2010

అదన్నమాట! : సెప్టంబర్ 19-25

అప్పుడెప్పుడో వోల్క్స్ వేగాన్ కుంబకోణం గుర్తు ఉందా ? బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యం లో పదకుండు కోట్ల కుంబకోణం అదీ. సి బీ ఐ ఈ వారం ఆ కేస్ న ఎట్టకేలకు పరిష్కరించింది ! అసలు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం లో పని చేస్తున్న ఎవ్వరికి ఈ కుంబకోణం తో సంబంధం లేదు అని తేల్చి చెప్పేసింది ! అధికార పార్టి కి మేము ఎప్పుడు వెన్నుదండ గా నిలుస్తాము అని తేల్చి చెప్పింది మళ్ళి! అదన్నమాట !

ఇది ఇలా ఉండగా, మొన్న వినక నిమ్మజనం జరిగింది. బాలాపూర్ లడ్డు 5 . 3 లక్షలు కు వేలం పాడింది. అయితే, 5 లక్షలకి వేలం పాడిన ఒక ఆవిడ టీవీ చానెల్స్ మీద నానా భీబత్సం సృష్టించింది ! ఇది ఒక రాజకీయ కుట్ర అంట. ఆమెని అనగాతోక్కదనికే ఇలా పగ బట్టారు అంటా... అబ్బో ఒకటి ఏంటి అండి బాబు ... విచాలవిది గా, మైక్ ఇచ్చారు కదా అని వాగుతూనే ఉండి ... మన టీవీ చానెల్స్ ఎద తెరిపి లేకుండా చూపిస్తూనే ఉన్నాయి ! అదన్నమాట!

2 comments:

Anonymous said...

5 lakhs kadandi 5.5 lakhs ki paadanani aavida andi

venkatesh said...

cbi em jaragaledani cheppina janalu nammali kada sir... mana politicians gurinchi teliyanidi everki..

Post a Comment