1. ఈ వారం లో చోటు చేసుకున్న సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడు జరిగిన ఆనవాలు లేవు. పదవి లో ఉన్నముఖ్యమంత్రి చనిపోవడం ఇదే మొదటి సారి. అదీ ఇలాంటి దుర్ఘటన లో చనిపోవడం దురదృష్టకరం. సాధారణ సంఘటనలకే అత్యుత్శాహం ప్రదర్శించే మీడియా ఈ సారి మాత్రం చాలా సమంవయం పాటించింది అనే చెప్పాలి. ఒక్క టీవీ9 తప్ప. "వై యస్ కోసం యుద్ధం" అంటూ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాప్షన్లకి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, "ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు దగ్గర అభిమానుల "సందడి" నేలకుంది " లాంటి అసందర్భ పదాల్ని కూడా వాడేసింది టీవీ9 . రాష్ట్ర ప్రజలు ఎంతో excited గా ఉన్నారు అని కూడా మనకి సెలవు ఇవడం జరిగింది. ఆ తరువాత తప్పు తెలుసుకుని anxiety కి మార్చారు సదరు న్యూస్ రీడర్. మామూలు సందర్భాల్లో అయితే ఒక ముఖ్యమైన వార్త వచ్చినప్పుడు ప్రేక్షకుల్ల్నిఆకట్టుకోవడానికి ఇలాంటివి చెయ్యడం సహజం, దానికి మనకి ఎవ్వరికి అభ్యంతరం కూడా ఉండదు. కాని విషాదాన్ని కూడా అదే విధంగా చూపించడం ఒక్క tv9 కే చెల్లింది. ఇంతకు ముందు చిరంజీవి కూతురు పెళ్లి విషయం అప్పుడు ఇంతే, ఇప్పుడు ముఖ్యమంత్రి మరణం అప్పుడు కూడా అంతే. అప్పుడప్పుడు ఇతర చానెల్స్ ని చూసి నేర్చుకోవడం లో తప్పు లేదు, ఆ విషయం తెలుసుకో tv9.
2. దీని కంటే దారుణమైన విషయం ఇంకోటి జరిగింది అండి. ముఖ్యమంత్రి గారి పార్థివ శరీరం ఇంకా హైదరాబాద్ చేరుకునే లేదు, కాంగ్రెస్స్ వాళ్ళు కుమ్ములాట మొదలుపెట్టేసారు. ఈ కుమ్ములాతుఅను అయితే వై యస్ ఆర్ అనచివేసారో, అదే కుమ్ములాట అయిన మరణ వార్త విన్న రెండు మూడు ఘంటల్లోనే మొదలు అయ్యిపోయింది. ఆవేశం లో కొంత మంది జగన్ కి ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వమని కోరడం సహజం, కాని ఎక్కడ దారుణం అనిపించింది అంటే చీఫ్ విప్ భట్టి విక్రమార్క గారు ఏకంగా ఎమెల్యేల సంతకాలు సేకరించే పనిలో పడ్డారు అంట! వైఎస్ దేహం అయన ఇంటికి వచ్చేసరికి 122 ఎమెల్యేల సంతకాలు సేకరించారు అంట కూడా. ఒక మంత్రి ఏమో జగన్ సీయం అవ్వకపోతే ఇంకా రాజీనామా అని అంటారు, ఇంకో నాయకుడు ఏమో ఏకంగా రాష్ట్రం లో శాంతి భద్రతలకి భంగం కలిపిస్తం అంటారు. మనకి ఉన్న కష్టాలు చాలక అండి, కొత్త సమస్యలు సృష్టిస్తునారు వీళు. కనీసం సంతాప దినాలు అయ్యిపోయేవరకు అయిన ఆగచ్చు కదండీ ? ఇలాంటి వికృత చేష్టలు చేస్తే, రాజకీయాలు మీద చిరాకు రాక ఏమవుతుంది ?
3. ఎంత వై ఎస్ ఆర్ తో విభేదించినా ఇలాంటి మృత్యువు రావడం కొంచం బాధ కలిగించే విషయమే. విడిగా ఇంకో వ్యాసం రాసాను అయన మీద. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4 comments:
Offtopic (and something to ponder over):
All sports we play were framed by the White man. Sachin Tendhulkar's two-innings One-day format is the first Indian proposal in any modern game that I know of.
I would like to add something to Sachin format: Each batsman should be allowed to bat only once. In baseball, in every innings 3 batters have to be got out. When a new innings starts, the next three batters go to bat. It goes in cycles for 9 innings with 3 batters to be out in each innings for a total of 27 outs.
Maybe we can allow the not-out batsman from the first innings to bat if all are out within 50 overs. Think about it!
hmmmm... so the idea is that we will have only 5 wickets to take instead of 10? So essentially we will have bowlers doing the bwoling and batsmen doing the batting, instead of everyone doing everything... sounds interesting, but then wouldn't that also mean that we are just modifying cricket to suit the format of games played by other countries?
I think the beauty of any sport lies in its inherent strength to test the various capabilities in a sportsperson. Changing cricket drastically because we want other countries to accept it, does it no justice. Changing it with changing times does make sense, but the essence should always remain. And I think the essence of cricket is how 11 people from each team battle it out on the field( for half a day, full day and five days!)
I did like Sachin's idea, but then that just seemed a logical extension of the test match format. I was surprised how no one ever came up with that idea in the first place!
Interesting observation though, about the framing of rules by others. Maybe it is time we take Kabaddi and Kho-Kho to the world level ;-) !
- Sudhir
Instead of switching after 50 overs or after all are out as happens in One Days currently, you just switch after 25 overs to make it a two innings game. Whether or not an innings ends after 5 outs needs to be explored further. Not allowing a Batsman a second chance is not different from the the current format.
PS: Your blog doesn't allow me to comment from Firefox. When you feel like, can you pls look into it?
We tried on a friend's system today.. he is able to leave comments (bad ones that too :) )!
- Sudhir
Post a Comment