Sunday, January 30, 2011

అదన్నమాట!: జనవరి 23-29

మళ్ళి మొదలు అయ్యింది అండి బాబు. ఇంతా అనుకుంటునారా ? ఆంధ్ర జ్యోతి జగన్ గారిని తిడుతూ ఒక వ్యాసం రాసింది. అయన మీద సిబిఐ ఏదో కేస్ మీద విచారణ జరపడానికి ప్రయత్నిచిందో ఏంటో .... అలాంటి కధనం ఏదో. మరుసటి రోజూ సాక్షి పత్రిక, ఆంధ్ర జ్యోతి ని కాంగ్రెస్స్ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు ని తిడుతూ వ్యాసాలు రాసేసింది. తరువాత ఈనాడు పత్రిక సాక్షి పత్రిక లో అవినీతి సొమ్ము ఎంత ఎంత ఉందొ వ్యాసాలు రాసింది. మళ్ళి సాక్షి పత్రిక రామోజీ రావు ని తిడుతూ వ్యాసాలు రాసింది. ఆంధ్ర జ్యోతి ఇంకా రాస్తూనే ఉంది. ఈ సర్కస్ కొనసా ... గుతూనే ఉంది ! అదన్నమాట !

0 comments:

Post a Comment